Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత రక్షణలో హైదరాబాద్‌దే కీలక పాత్ర

Follow Udayam on Google
Harika Aug 25, 2026 3:24 PM రంగారెడ్డి General
భారత రక్షణలో హైదరాబాద్‌దే కీలక పాత్ర - Udayam
భారత రక్షణ తయారీ రంగంలో హైదరాబాద్‌ కీలకంగా మారుతోంది. హైదరాబాద్‌లోని టాటా-లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరోస్ట్రక్చర్స్‌ పరిశ్రమను అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా భారత్‌-అమెరికా రక్షణ భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు. కేంద్రంలో C-130J విమాన విడిభాగాలు తయారవుతున్నాయి. గ్లోబల్‌ డిఫెన్స్‌ సరఫరా వ్యవస్థలో హైదరాబాద్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

Comments

G
Loading comments...