Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో మళ్లీ కరోనా కలకలం

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 22, 2026 12:16 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో మళ్లీ కరోనా కలకలం - Udayam
హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల ఓపీల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. పరీక్షలు చేయకపోవడంతో కేసులు అధికారికంగా బయటపడటం లేదు. కిట్లు, మాస్కుల కొరత వేధిస్తున్నా వైద్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...