Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో మరో 20 మైక్రో బ్రూవరీలకు అనుమతి

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 08, 2026 6:48 PM రంగారెడ్డి General
హైదరాబాద్‌లో మరో 20 మైక్రో బ్రూవరీలకు అనుమతి - Udayam
హైదరాబాద్‌లో 20 మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు ఎక్సైజ్‌ శాఖ అనుమతులు మంజూరు చేసింది. వచ్చిన 127 దరఖాస్తుల్లో 17 బ్రూవరీలకు జీహెచ్‌ఎంసీ పరిధిలో అనుమతి లభించడంతో నగరంలో మొత్తం సంఖ్య 35కు చేరింది. వివిధ ఫ్లేవర్లతో బీర్లను అందించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ప్రత్యేక ధరలతో కొత్త రకాల బీర్లు అందుబాటులోకి రానున్నాయి.

Comments

G
Loading comments...