వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పలు రహదారులు , కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో భారీగా నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. యంత్రాంగం నీటిని ఎప్పటికప్పుడు బయటకు తోడివేసింది.
Comments
Loading comments...

