వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించే చలో ఢిల్లీ మార్చ్‌లో పాల్గొనేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సారథ్యంలో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బయలుదేరారు.
ఓటు చోరీకి నిరసనగా, కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ మార్చ్‌లో పాల్గొననున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జై జవాన్.. జై కిసాన్.. జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.
Comments
Loading comments...

