Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగుడుకు బానిసై భార్యను చంపేశాడా?

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 2:12 PM తూర్పుగోదావరి General
తాగుడుకు బానిసై భార్యను చంపేశాడా? - Udayam
చక్రద్వారబంధంలో మట్టపర్తి కుమారిని ఆమె భర్త నాగబాబు సోమవారం హతమార్చిన ఘటన కలకలం రేపింది. మద్యం మత్తు, వరకట్న వేధింపుల కారణంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీరువాల కంపెనీలో పనిచేసే నాగబాబుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...