Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యను రోకలి బండతో కొట్టి భర్త హత్య

Follow Udayam on Google
జయ Aug 18, 2026 12:06 PM అనంతపురంGeneral
భార్యను రోకలి బండతో కొట్టి భర్త హత్య - Udayam
అంతపురంలోని ఎల్లమ్మ కాలనీలో భార్య శాంతిని రోకలి బండతో కొట్టి హత్య చేసిన భర్త మహేశ్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. ఆమెతో గొడవపడి రోకలి బండతో మోది హత్య చేసినట్లు ఆయన వెల్లడించారు. కొత్తచెరువు మండలం పోతులకుంటకు చెందిన మహేశ్‌కు మొదటి భార్య విడాకులు ఇచ్చిన తర్వాత గుంటూరుకు చెందిన శాంతిని ఇటీవల శ్రీశైలంలో వివాహం చేసుకున్నాడన్నారు.

Comments

G
Loading comments...