Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యను కొట్టి చంపిన భర్త

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 9:22 PM జాతీయంGeneral
భార్యను కొట్టి చంపిన భర్త - Udayam
నాగ్‌పూర్‌లో భోజనం వడ్డించలేదన్న కోపంతో కృష్ణలాల్ అనే వ్యక్తి తన భార్య యామినిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. పోస్టుమార్టంలో తీవ్ర గాయాలు తేలడంతో కుటుంబ సభ్యుల అనుమానంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...