వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ఆర్‌ఆర్ పేటకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి భార్యను మానసికంగా వేధిస్తున్నాడన్న ఫిర్యాదుతో కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యానికి బానిసైన అతడు మద్యం తాగి, భార్య కూడా తాగాలని, అసభ్యకర దుస్తులు ధరించాలని వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వేధింపులు భరించలేక బాధితురాలు కొత్తపేట పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

