వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో భార్యపై భర్త వేటకొడవలితో దాడి చేశాడు. మహేశ్వరి, శివాజీకి 20 ఏళ్ల క్రితం వివాహం కాగా, కొంతకాలంగా మనస్పర్థలతో ఆమె భర్తకు దూరంగా ఉంది.
మంగళవారం డ్వాక్రా డబ్బులు చెల్లించేందుకు వెళ్తున్న మహేశ్వరిపై శివాజీ దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఆమె ఖమ్మంలో చికిత్స పొందుతోంది.
Comments
Loading comments...

