Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరీక్షల పేరుతో కాసుల వేట

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 08, 2026 6:46 AM ఖమ్మంGeneral
పరీక్షల పేరుతో కాసుల వేట - Udayam
జిల్లాలో అనుమతి లేని రోగ నిర్ధారణ కేంద్రాలు పెరిగిపోతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులకు అనుబంధంగా ల్యాబ్‌లు ఏర్పాటు చేసి అధిక రుసుములు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ తనిఖీలు సరిగా లేకపోవడంతో రోగులపై భారం పడుతోంది. ఇటీవల తనిఖీ చేసిన మూడు ప్రైవేటు ల్యాబ్‌లలో రెండింటిలో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

Comments

G
Loading comments...