వార్తలకు తిరిగి వెళ్లండి

సందీప్ సరోజ్, సాత్విక జంటగా ‘వేట’ సినిమా ప్రారంభమైంది. అశోక్ కోటిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
‘కమిటీ కుర్రోళ్ళు’ తరహాలో గ్రామీణ కథతో సినిమాను రూపొందిస్తున్నట్లు నిర్మాత ఫణి అడపాక తెలిపారు. కె.ఎస్.రవికుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Loading comments...

