Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లాలో పోలీసులపై వేటు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 14, 2026 6:10 AM నెల్లూరుGeneral
నెల్లూరు జిల్లాలో పోలీసులపై వేటు - Udayam
హత్య కేసులో నిందితులతో కుమ్మక్కై, దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహించిన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం పిఎస్ సిబ్బంది 23 మందిపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. సీఐను వీఆర్‌కు పంపగా, మిగిలిన సిబ్బందిని ఎస్పీ బదిలీ చేశారు. వ్యవసాయాధికారి శ్రీహరి హత్య కేసును గుండెపోటుగా చిత్రీకరించేందుకు పోలీసులు లంచం తీసుకున్నట్లు విచారణలో రుజువైంది. ఇసుక అక్రమ రవాణాకు సహకరించిన ఆరోపణలపై ఈ సంచలన చర్యలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...