వార్తలకు తిరిగి వెళ్లండి
సాలూర మండలం హుంన్సాలో బసవ లింగ గణేశ్ మండలి వద్ద నిర్వహించిన వేలంలో రూ.80 వేలకు గ్రామానికి చెందిన ఇస్లాంపూర్ సంజు పటేల్ లడ్డూను దక్కించుకున్నారు.
వినాయకుడి మెడలో ఉన్న నోట్ల దండను గ్రామానికి చెందిన గోజగావ్ రాజు పటేల్ రూ.45,000కు దక్కించుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ ధరలకు లడ్డు, నోట్ల దండలు దక్కించుకున్నారని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

