వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. 300 కోట్ల విలువైన ఆయిల్‌ఫెడ్ భూమిని కేవలం రూ. 87 కోట్లకే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం వివాదాస్పదమైంది. నిబంధనలను పక్కనపెట్టి హడావుడిగా ఫైళ్లు కదిలించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ భూకేటాయింపు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, జీవోను రద్దు చేసి ఆ స్థలాన్ని ఆయిల్‌ఫెడ్‌కే కేటాయించాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.
Comments
Loading comments...

