Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూడాలకు వంద గంటల చాకిరీ

Follow Udayam on Google
జయ Aug 16, 2026 7:04 AM అమరావతిఆంధ్రప్రదేశ్
జూడాలకు వంద గంటల చాకిరీ - Udayam
రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో జూనియర్‌ వైద్యులు వారానికి 80 నుంచి 100 గంటలకు పైగా పనిచేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సెలవులు, వారాంతపు విరామాలు లేకుండా 36 నుంచి 48 గంటలపాటు ఏకధాటిగా విధులు నిర్వహిస్తున్నారని జూడాలు ఆవేదన చెందుతున్నారు. స్టైపెండ్‌ను 30 శాతం పెంచాలని కోరుతుండగా, ప్రభుత్వం 3 శాతమే పెంచుతామని చెప్పడంపై వైద్యవర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...