Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంద ఎకరాల కొండ భూమి కబ్జా

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 20, 2026 6:40 AM శ్రీకాకుళంGeneral
వంద ఎకరాల కొండ భూమి కబ్జా - Udayam
లావేరు మండలం కొండకుంకాం రెవెన్యూ పరిధిలోని సుమారు 100 ఎకరాల కొండ భూములపై అక్రమార్కులు కన్నేశారు. ఇప్పటికే దాదాపు 40 ఎకరాల మేర భూమిని కబ్జా చేశారు. ఈ క్రమంలో సామాజిక అటవీశాఖ పెంచిన ఆదాయ వనరులైన జీడి, టేకు చెట్లను నరికేసి రైతుల పొట్టకొట్టారు. జాతీయ రహదారికి సమీపంలోనే ఈ అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

Comments

G
Loading comments...