Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుండీ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 11:01 AM సంగారెడ్డిGeneral
హుండీ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ - Udayam
సదాశివపేట గురునగర్‌ కాలనీలోని భవానీమాత మందిరంలో ఈ నెల 3న హుండీ చోరీకి పాల్పడిన మల్లెపల్లి శ్రీనివాస్‌ (29)ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌ తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై పెంటయ్య, కానిస్టేబుళ్లు వెంకటేశం, సిద్ధార్థ, వీరేశంలను ఇన్‌స్పెక్టర్‌ అభినందించారు.

Comments

G
Loading comments...