వార్తలకు తిరిగి వెళ్లండి

ద్రవ్యోల్బణ ప్రభావంతో తమ ఉత్పత్తుల ధరలను 2 నుంచి 5 శాతం మేర పెంచనున్నట్లు ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ వెల్లడించింది. ఎల్‌నినో, పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల వ్యయాలు పెరుగుతున్నట్లు ఎండీ ప్రియా నాయర్ తెలిపారు.
మరోవైపు, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.2,680 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం 10% వృద్ధితో రూ.17,149 కోట్లకు చేరిందని హెచ్‌యూఎల్ పేర్కొంది.
Comments
Loading comments...
