Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుకుంపేట హైవేపై రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 10:30 AM అల్లూరి General
హుకుంపేట హైవేపై రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు - Udayam
హుకుంపేట మండలంలో రాత్రివేళ రోడ్డు ప్రమాదాల నివారణకు హైవేపై రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. స్థానిక సీఐ విజయ్‌కుమార్, ఎస్సై దుర్గాప్రసాద్ సిబ్బందితో కలిసి వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్లు అంటించారు. రాత్రివేళ వాహనాలు సులభంగా గుర్తించేలా వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...