Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూర్‌నగర్‌లో వాలీబాల్ టోర్నీ ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 12:56 PM సూర్యాపేటGeneral
హుజూర్‌నగర్‌లో వాలీబాల్ టోర్నీ ప్రారంభం - Udayam
హుజూర్‌నగర్ వాలీబాల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్డే సీనియర్ వాలీబాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్‌ను మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై చలికంటి నరేష్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...