వార్తలకు తిరిగి వెళ్లండి

హుజురాబాద్ పట్టణంలోని రంగనాయకుల గుట్టపై స్వయంభూగా వెలసిన వినాయకుడికి నిత్య పూజలు లేక భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ధూపదీప నైవేద్యాలు కూడా అందడం లేదని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ అధికారులు స్వయంభూమూర్తిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
అధికారులు స్పందించి వినాయకుడికి నిత్య పూజలు జరిగేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

