వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రియాలోని మ్యూజియం ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్‌లో సుమారు 200 క్యారెట్ల వజ్రాలతో కూడిన ప్లాటినం హారం చోరీకి గురైంది. సందర్శకుల్లా టికెట్లు తీసుకుని వచ్చిన ఇద్దరు వ్యక్తులు డిస్‌ప్లే అద్దాన్ని సుత్తితో పగులగొట్టి హారంతో పరారయ్యారు.
673 అరుదైన రత్నాలతో కూడిన ఈ హారం విలువ కొన్ని మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. నిందితుల దృశ్యాలు నిఘా కెమెరాల్లో నమోదయ్యాయి.
Comments
Loading comments...

