వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాక పట్టణంలో రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి సుమారు కేజీ బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు. యజమాని కుటుంబంతో కలిసి కాశీ యాత్రకు వెళ్లిన సమయంలో, కిటికీ ఊచలు విరగ్గొట్టి దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు.
పనిమనిషి సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో క్లూస్ టీమ్‌తో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

