వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసా పట్టణంలోని పలు ప్రాంతాల్లో భారీగా అక్రమ ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలించి డంపులు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమ నిల్వలు ఉన్నట్లు తేలితే స్వాధీనం చేసుకొని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇసుకను ‘మన ఇసుక యాప్’ ద్వారానే కొనుగోలు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

