వార్తలకు తిరిగి వెళ్లండి
బ్యాంకింగ్ రంగంలో భారీ కొలువుల పండగ

(IBPS) ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,715 పీఓ, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత, 20-30 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి ప్రారంభ వేతనం రూ.48,480 గా ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు జూలై 21 చివరి తేదీ.
Comments
Loading comments...