వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఏపీ ట్రాన్స్‌కో తీపి కబురు అందించింది. మొత్తం 200 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, బీఈ లేదా బీటెక్ ఉన్నవారు జులై 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం విభాగాల్లో ఉన్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రొబేషన్‌లో నెలకు రూ. 75 వేల వేతనం లభిస్తుంది.
Comments
Loading comments...

