Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్‌లో భారీగా సహజ వాయు నిల్వలు

Follow Udayam on Google
Ravi Shukla May 25, 2026 6:17 PM జాతీయంGeneral
రాజస్థాన్‌లో భారీగా సహజ వాయు నిల్వలు - Udayam
రాజస్థాన్‌లోని జైసల్మేర్ దండేవాలా క్షేత్రంలో భారీగా సహజ వాయు నిల్వలు బయటపడ్డాయి. ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ 'ఆయిల్ ఇండియా లిమిటెడ్' శాస్త్రవేత్తలు తక్కువ లోతులో ఉండే సానూ ఫార్మేషన్ అనే పొరలో ఈ కొత్త గ్యాస్ జోన్‌ను కనుగొన్నారు. ప్రస్తుతం ఈ క్షేత్రం నుండి రోజుకు సగటున 25 వేల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. మున్ముందు విస్తృత పరీక్షల అనంతరం ఇక్కడి నుండి సహజ వాయువు ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరిగే అవకాశముందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Comments

G
Loading comments...