Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుబ్బళ్లిలో ఘోరం: భార్యపై హెల్మెట్‌తో దాడి.

శ్రీజ రెడ్డి Jul 09, 2026 5:31 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
కర్ణాటకలోని హుబ్బళ్లి తరిహాల్ గ్రామంలో పెళ్లయిన నాలుగు నెలలకే భార్య నాగరత్న(19)పై భర్త శివరాజ్ హెల్మెట్‌తో ఘోరంగా దాడి చేశాడు. వివాహం తర్వాత వీరిద్దరి మధ్య తీవ్రమైన మనస్పర్థలు తలెత్తినట్లు సమాచారం. ఈ గొడవల కారణంగానే ఆమె భర్త నివాసానికి తిరిగి వెళ్లకూడదని కూడా నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన శివరాజ్ ఆమెను దారుణంగా కొట్టాడు.

Comments

G
Loading comments...