Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

95 కిలోల వెండి రథం: ఉదయ్‌పుర్‌లో అద్భుతం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 09, 2026 11:45 AM జాతీయంGeneral
95 కిలోల వెండి రథం: ఉదయ్‌పుర్‌లో అద్భుతం - Udayam
రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జగన్నాథుడి రథయాత్రకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామివారి కోసం 95 కిలోల వెండితో, 21 అడుగుల ఎత్తు గల అద్భుత రథాన్ని కళాకారులు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 58 విడిభాగాలతో రూపొందుతున్న ఈ రథాన్ని ఉత్సవానికి ఐదు రోజుల ముందు శిల్పులు జోడిస్తారు. జులై 16న జరిగే ఈ మహా రథయాత్రను కళ్లారా చూసేందుకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు.

Comments

G
Loading comments...