వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం మండలం రాజాపులోవకు చెందిన కిలారి శ్రీను అలియాస్ డీజే శ్రీనును హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్టు చేశారు.
ఈ నెల 5న మహారాజపేట సమీపంలోని టీ దుకాణంలో డబ్బుల విషయంలో వివాదం జరగగా, శ్రీను కత్తితో దుకాణ నిర్వాహకుడు రుద్ర అప్పలనాయుడిపై దాడి చేసినట్లు సీఐ దుర్గాప్రసాదరావు తెలిపారు. శ్రీనుపై పలు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

