Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్యాయత్నం కేసులో మూడేళ్లు జైలు శిక్ష

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 25, 2026 6:41 PM గుంటూరుGeneral
హత్యాయత్నం కేసులో మూడేళ్లు జైలు శిక్ష - Udayam
ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన హత్యాయత్నం కేసులో నిందితుడు శివశంకర్‌రెడ్డికి గుంటూరు ఎఫ్‌టీసీ కోర్టు మంగళవారం మూడేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. 2020 డిసెంబర్ 25న పాతమల్లాయపాలెంలో భూ వివాదం కారణంగా మధుబాబుపై చెక్క తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.

Comments

G
Loading comments...