Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్యాయత్నం కేసులో ఆరుగురికి జైలు శిక్ష

Follow Udayam on Google
RR REDDY Sep 22, 2026 10:06 AM నిజామాబాద్General
హత్యాయత్నం కేసులో ఆరుగురికి జైలు శిక్ష - Udayam
నిజామాబాద్ రూరల్ అకుల కొండూర్‌లో 2022లో నమోదైన హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆరుగురు నిందితులకు కోర్టు శిక్ష విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి ఎస్. నారాయణ సోమవారం తీర్పు ఇచ్చారు. ముగ్గురికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, మరో ముగ్గురికి 2 ఏళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు.

Comments

G
Loading comments...