వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ పరిధిలోని 2021 సంవత్సరం విన్నమాల వద్ద జరిగిన హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలకు జీవిత ఖైదు పడింది. ఈ మేరకు సోమవారం గూడూరు అదనపు జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. 2021 నవంబర్ 17న విన్నమాల వద్ద ఫిర్యాదిదారుడి కుటుంబానికి, ముద్దాయిల కుటుంబానికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
Comments
Loading comments...

