హస్నాపూర్ విఠలేశ్వర ఆలయంలో కార్తీక ఏకాదశి పూజలు

హస్నాపూర్ విఠలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
Comments
Loading comments...
