హసీనా సంతకం ఫోర్జరీ అయిందా?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు కోసం దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు లేఖ పంపినట్లు సమాచారం. అయితే, ఆ లేఖపై సంతకం హసీనాది కాదని ప్రధాని సహాయకుడు రాషెద్ ఖాన్ ఆరోపించారు.
సంతకం అధికారిక పత్రాల్లో ఉన్నదానితో సరిపోలడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంతకం ఫోర్జరీ జరిగిందా అనే అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
