Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరిత హోటల్ కాదు.. ప్రజా సమస్యలు తీర్చాలి: బాలా త్రిపుర సుందరి

Follow Udayam on Google
sreekanth patel Sep 10, 2026 1:25 PM మహబూబ్‌నగర్General
హరిత హోటల్ కాదు.. ప్రజా సమస్యలు తీర్చాలి: బాలా త్రిపుర సుందరి - Udayam
జడ్చర్ల ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే పోలేపల్లిలో హరిత టూరిజం హోటల్ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాలా త్రిపుర సుందరి విమర్శించారు. ముందుగా రోడ్లు, తాగునీరు, విద్యుత్, సాగునీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ రహదారి, ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...