వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో హరిత పర్యాటక హోటల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు.
సర్వే నంబర్ 445లోని 4.12 ఎకరాల ప్రభుత్వ స్థలంలో హోటల్ నిర్మిస్తే పర్యాటకాభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
Comments
Loading comments...

