వార్తలకు తిరిగి వెళ్లండి

చైతన్య రథసారథి నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
హరికృష్ణ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
Comments
Loading comments...

