Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరీశ్ రావుపై క్విడ్ ప్రో కో కేసు నమోదు చేయాలి

Follow Udayam on Google
RR REDDY Aug 27, 2026 3:56 PM నిజామాబాద్General
హరీశ్ రావుపై క్విడ్ ప్రో కో కేసు నమోదు చేయాలి - Udayam
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మాజీ మంత్రి హరీశ్ రావుపై క్విడ్ ప్రో కో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత డెయిరీ ద్వారా కార్పొరేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులకు పాలు సరఫరా చేసి వందల కోట్ల వ్యాపారం చేశారని ఆరోపించారు.

Comments

G
Loading comments...