వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సర్పంచ్ చిర్రామ్ నాగరాజు స్కూలుకు వాటర్ ప్యూరిఫైయర్ అందించారు.
నేటి బాలలే రేపటి పౌరులని సర్పంచ్ నాగరాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సతీష్, నాయకులు రాజు, సతీష్, మమత, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

