Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరిదాస్ నగర్ లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు

Follow Udayam on Google
Sircilla jilla news Aug 10, 2026 4:54 PM రాజన్న సిరిసిల్లGeneral
హరిదాస్ నగర్ లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు - Udayam
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్ ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తల్లి కి మరియు పిల్లలకు మంచి గుడ్లు బాలామృతం పౌష్టికాహార పదార్ధాలు టైం టు టైం అందించాలి అన్నారు. అంగన్వాడీ టీచర్స్ తల్లలకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్, తల్లులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...