వార్తలకు తిరిగి వెళ్లండి

ఝులన్ యాత్ర భాగముగా శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ మందిరములో ౩ రోజు సాయంత్రం 6 గంటలకు వైభోగముగా నిర్వహించడం జరిగింది.
శ్రీ శ్రీ రాదా మదన్ మోహన్ విగ్రహాలను అందముగా అలంకరించి పూలతో అలంకరించి న ఉయ్యలతో ఉంచి భక్తులు స్వయంగా ఝులన్ సేవ చేయడం జరిగింది
శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ వారి అందమైన ఉయ్యాల పండుగ అయిన ఝులన్ సేవ యొక్క దివ్య ఆనందాన్ని భక్తులు పొందడం జరిగింది .
Comments
Loading comments...

