వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రతి ఇంటా దేశభక్తిని నింపాలని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు.
యువత దేశం ఫస్ట్ అనే భావనతో ముందుకు సాగాలని, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

