Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్ ఘర్ తిరంగా యాత్రకు ఘన ఆహ్వానం

Follow Udayam on Google
vinod Kumar paladugula Aug 12, 2026 8:41 PM వరంగల్General
హర్ ఘర్ తిరంగా యాత్రకు ఘన ఆహ్వానం - Udayam
భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా రేపు ఉదయం నిర్వహించనున్నది. దేశభక్తి ర్యాలీలో దేశభక్తులందరూ ఈ ర్యాలీకి మద్దతు తెలుపుతూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా బిజెపి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది

Comments

G
Loading comments...