వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

