వార్తలకు తిరిగి వెళ్లండి

14 ఏళ్లు నిండిన, 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్‌పీవీ టీకాల పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఆసిఫాబాద్‌లోని వాసవి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో వైద్య సిబ్బంది విద్యార్థినులకు టీకాలు వేశారు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు సంబంధిత వ్యాధుల నుంచి ముందస్తు రక్షణ కల్పించేందుకు టీకాలు వేస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. అర్హులైన ప్రతి బాలిక టీకా వేయించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

