వార్తలకు తిరిగి వెళ్లండి
హెచ్‌పీఎస్ బేగంపేటలో ఇన్వెస్టిచర్ సెర్మనీ
రాజశేఖర్ రావు Jun 25, 2026 10:42 AM హైదరాబాద్ 7 viewsabout 19 hours ago

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేటలో నూతన స్టూడెంట్ కౌన్సిల్ ఇన్వెస్టిచర్ సెర్మనీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రియర్ అడ్మిరల్ శ్రీనివాస్ మద్దుల ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నాయకత్వ లక్షణాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ వేడుకలో పాల్గొన్న ప్రిన్సిపాల్ డాక్టర్ స్కంద్ బాలి మాట్లాడుతూ, ఇది విద్యార్థులలో బాధ్యతాయుతమైన నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఒక సుదీర్ఘ ప్రయాణమని పేర్కొన్నారు.
Comments
Loading comments...