వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతి, సంక్షేమ పథకాలను వివరించేందుకు ఈ నెల 25 నుండి ఇంటింటి ప్రచారం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులు ఐక్యంగా పనిచేయాలన్నారు. ఆగస్టు 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని సీఎం ప్రకటించారు.
Comments
Loading comments...

