Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సన్నూరులో వర్షానికి కూలిన ఇల్లు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:26 AM వరంగల్General
సన్నూరులో వర్షానికి కూలిన ఇల్లు - Udayam
రాయపర్తి మండలం సన్నూరులో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దడిగెల నర్సమ్మకు చెందిన ఇల్లు కూలిపోయింది. గోడలు, ఇంటి నిర్మాణం వర్షానికి తడిసి నేలమట్టమైనట్లు బాధిత కుటుంబం తెలిపింది. నిరుపేద కుటుంబానికి చెందిన తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని నర్సమ్మ కోరారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని పాలకులకు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...